W.G: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆటవిడుపు’ పేరుతో శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026 విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ‘భీముని ఏకపాత్రాభినయం’ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ‘పాండవ వనవాసం’ చిత్రంలోని డైలాగ్ చెప్పడంతో అంత ఆశ్చర్యానికి గురైయ్యారు.