SKLM: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం ఎంతో ముఖ్యమైనదని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు వెన్నుముకగా నిలుస్తోందని ఏఎస్పీ రమణ అన్నారు. మంగళవారం తండేవలసలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.