NLR: చాగలమర్రి మండలం మల్లెవేముల రహదారి పక్కన ఉన్న నీటి క్వారీ ప్రమాదకరంగా మారింది. వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో అదుపు తప్పితే వాహనాలు నీటిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రక్షణ రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.