E.G: జనగణన–2027లో భాగంగా ‘స్వీయ గణన’పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం రాజమండ్రిలోని వై.జంక్షన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ‘సెన్సన్ 5కే రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. స్వీయ నమోదుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 5K రన్ నిర్వహించినట్లు చెప్పారు.