ELR: పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ముఖ్య మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నీళ్ళు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. దానికంటే ముందుగానే 2026 డిసెంబర్‌కి పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.