KKD: జనసేన సభ్యత్వం విషయంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థానంలో కాకినాడ పార్లమెంట్ ఉండాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సూచించారు. శనివారం రూరల్ తిమ్మాపురంలో సభ్యత్వ నమోదును పరిశీలించారు. నాయకులతో సమావేశంలో పాల్గొని కొత్త సభ్యత్వాలు ఇచ్చారు. జిల్లాలో పార్టీ అత్యంత పతిష్టంగా ఉందని.. మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కూడా కీలకం అన్నారు.