NDL: ఆళ్లగడ్డలోని ఉపకారగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంటక శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. కారగారంలోని ముద్దాయిలతో మాట్లాడారు. జైలులోని సౌకర్యాలు, భోజన వసతి, వైద్య సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.