కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు నిమిత్తం టెండర్లు పిలుస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు పేర్కొన్నారు. ఈ నెల 20న టెండర్ తెరవబడునని టెండర్ దాఖలు చేయుటకు ధరావత్ చెల్లించాలన్నారు. వివరాలకు ఆలయం కార్యాలయంను సంప్రదించాలన్నారు.