NDL: ప్యాపిలి మండలంలో లైన్ మెయింటనెన్స్ కారణంగా 33/11 కెవి పెద్దపొదిళ్ల సబ్స్టేషన్ పరిధిలోని ఎస్. రంగాపురం ఫీడర్ కింద కాలేచాట్ల, రంగాపురం, ఎర్రగుంట్ల పల్లి గ్రామాలకు నేడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందిని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రైతులకు మూడు ఫేజ్ విద్యుత్ ఉదయం 6 నుంచి 12 సాయంత్రం 4 నుంచి 7 వరకు అందించబడుతుంది.