NDL: అవుకు మండలం వేములపాడు గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వయంగా కొడవలి చేత పట్టుకొని జమ్ము గడ్డి కోశారు.