NTR: నందిగామలోకృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ గోపి, న్యాయ సేవాధికారి రామకృష్ణ కోర్టు ప్రాంగణం, సబ్ జైలు పర్యటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చెరుకుమల్లి రామారావు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. బార్ ఛాంబర్లో సమస్యలు వివరించగా పరిష్కరిస్తానని జడ్జి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.