W.G: ప్రతిభ కలిగిన వారికే క్యాంపస్లో ప్లేస్మెంట్ లభిస్తుందని MLA బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టిక్ బుక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టిక్ బుక్కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ.. స్టిక్ బుక్ సీఈవోగా ఎదిగిన అనీల్ కుమార్ను స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు.