ATP: అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్లో గల కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ స్థలాన్ని గురువారం జాయింట్ కలెక్టర్, ఆహుడా వైస్ చైర్ పర్సన్ శివ నారాయణ శర్మ పరిశీలించారు. ఇందులో భాగంగా ఆహుడా ప్రతిపాదించిన ఆధునాతన స్విమ్మింగ్ పూల్ కోసం రాజు చిల్డ్రన్ పార్కును ఆనుకుని ఉన్న స్థలమును, ఆహుడ ప్రతిపాదించిన ఆధునికత మహిళ టాయిలెట్ కాంప్లెక్స్ స్థలాన్ని పరిశీలించారు.