PLD: ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలోని మహంకాళి అమ్మవారిని సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి దర్శించుకున్నారు. మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ సహారా మౌలాలి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.