E.G: రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి సంచలన విజయం సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ 50వ రోజు వేడుకలు రేపు జరుగనున్నాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక మరియు టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మార్చి 2న సా 6:30కు అశోక థియేటర్ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించబడునని చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి బాబి తెలిపారు.