కృష్ణా: APCRDAలో బీటెక్, ఎంటెక్ విద్యార్హతతో కాంట్రాక్ట్ పద్ధతిన 8 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్లో ప్లానింగ్ తదితర విభాగాలలో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కే.కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు SEPT 19లోపు https://crda.ap.gov.in/లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు.