BPT: రాష్ట్రంలో APGENCO 6101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో జీవితకాల రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు, ఇంజినీర్లు, అధికారుల కృషితో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే అన్నారు.