ELR: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2025కు ఎంపికైన ధర్మాజీగూడెం జడ్పీహెచ్ఎస్ ప్లస్ గణిత ఉపాధ్యాయుడు షేక్ ఉస్మాన్ పాషాను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ సన్మానించారు. గణిత పాఠ్యపుస్తక రచయితగా, స్టేట్ రిసోర్స్ పర్సన్, DISNH ప్లాట్ ఫామ్‌లో కంటెంట్ క్రియేటర్‌గా ఆయన విద్యారంగానికి చేసిన సేవలను ఎమ్మెల్యే అభినందించారు.