ELR: కైకలూరులోని NGO కాలనీలో మంజూరైనా నిధులుతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదివారం భూమిపూజ చేసారు. ఈ సందర్బంగా ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన కామినేనిని కాలని ప్రముఖులు సత్కారించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు పాల్గొన్నారు.