W.G: అత్తిలిలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టి వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. రంజాన్ మాసపు ఆధ్యాత్మికత, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. సమాజంలో సౌహార్థం, ఐక్యత మరింత బలపడాలన్నారు.