BPT: వేమూరులోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అగస్టిన్ తెలిపారు. బుధవారం జరిగిన PGRSలో జేసీకి ఫిర్యాదు చేశారు. 250 కుటుంబాలకు కేవలం 1-2 ట్యాపుల ద్వారా మాత్రమే నీరు వస్తోందని చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరించి తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు.