VZM: విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బాబా మెట్టలోని కేంద్రీయ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.