CTR: గంగవరం PHCలో ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవం బుధవారం నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. యుక్త వయసులో ఉన్న బాలికలు రుతుక్రమంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రుతుక్రమం, మహిళల ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి, వైద్య సిబ్బంది జ్యోతిశ్వర్, తదితరులు పాల్గొన్నారు.