GNTR: మంగళగిరిలోని కాళీమాత గుడి వద్ద దెబ్బతిన్న స్పీడ్ బ్రేకర్లకు అధికారులు మరమ్మతులు చేయించారు. ప్రమాదాల నివారణకు అంబేద్కర్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, ఏపీఐఐసీ కూడలి వంటి ప్రాంతాల్లో కూడా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా అంబేడ్కర్ సెంటర్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.