KRNL: ఆదోనిని జిల్లా కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ప్రకటించారు. ఆదోని సాధన సమితి దీక్షా శిబిరాన్ని ఇవాళ సందర్శించి, వారికి మద్దతు తెలిపారు. ఈ ప్రాంత ప్రగతి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని పేర్కొన్నారు. పది రోజులుగా దీక్షలు జరుగుతున్నా, సీఎం చంద్రబాబు కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు.