కృష్ణ: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 1st ఇయర్లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 2nd ఇయర్లో 21,669 మందికి 19,952 మంది పాసయ్యారు. 3,978 మంది ఫెయిలయ్యారు. 2nd ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 పరీక్షలు ఉంటాయి.