KRNL: కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో హైకోర్టు జడ్జి జస్టిస్ హరి హరనాథ శర్మను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఆర్డీవో సందీప్ కుమార్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా జడ్జికు కలెక్టర్ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలో ఇరువురు న్యాయ పరమైన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.