ATP: గార్లదిన్నె మండలంలోని పాత కల్లూరులో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఇసుక మూట బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్త్స్నుట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. 120 కిలోల ఇసుక మూట ఎత్తుకొని పది నిమిషాల సమయంలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా నిర్ణయిస్తామన్నారు. వరుస బహుమతలుగా రూ.5 వేలు, రూ.4వేలు, రూ.3 వేలు అందిస్తామన్నారు.