GNTR: సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు–పల్నాడు బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. నారా భువనేశ్వరి పేదల పట్ల చూపుతున్న సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆమె అన్నారు.