CTR: చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.