VZM: 2024 ఎస్.కోట పోలీసు స్టేషన్లో గంజాయి కేసులో రెండో ముద్దాయి నక్క వెంకటరమణపై నమోదైన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ నారాయణమూర్తి శనివారం తెలిపారు. నాసిక్ చెందిన జావేద్కు బెయిల్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పత్రాలు పరిశీలించగా తప్పుడు పత్రాలుగా తేల్చడంతో కేసు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.