నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ ఫ్లాప్ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. చంద్రబాబు ప్రసంగం వినడానికి ఎవరూ ఆసక్తి చూపలేదన్నారు. ప్రసంగంలో జగన్పై విమర్శలు తప్ప మరొకటి లేదని తెలిపారు. జగన్ కట్టిన ఇళ్లను చంద్రబాబు పంచారని పేర్కొన్నారు.