ATP: CM చంద్రబాబు యాడికి మండల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6న మ.12:10 గంటలకు వేములపాడు చేరుకుంటారు. 12:30 నుంచి 02:00 వరకు యడికిలో ప్రజా వేదికలో పాల్గొంటారు. 02:40 నుంచి 03:30 వరకు పెండేకల్లు రిజర్వాయర్ పనుల పరిశీలన ఉంటుంది. 03:40 నుంచి 05:10 వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం విజయవాడకు బయలుదేరుతారు.