W.G: స్వర్గీయ ఎన్టీఆర్ రైతు జన బంధువు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో పలు చోట్ల పార్టీ పతకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందమూరు గ్రామంలో ఆయన ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేశారు.