విశాఖ: నగర పోలీసులు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గంజాయి, నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం తనిఖీలు చేశారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో 3 కేజీల గంజాయిని నార్కోటిక్ డాగ్ సాయంతో గుర్తించారు.