NLR: కందుకూరు మండలం కొండ ముడుసుపాలెం సమీప జాతీయ రహదారిపై బైక్ పెట్రోలియం ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.