ATP: నేడు తాడిపత్రి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన వేడుకలను తెలపడానికి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని అంచనా తో వైసీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే అభిమానుల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటారు.