ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు శ్రీచెన్నకేశవ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. దాదాపు 300 ఎకరాల సాగుభూమి ఉన్న ఈ ఆలయానికి.. ప్రభుత్వం మారి రెండేళ్లవుతున్నా కమిటీ లేదు. ఎట్టకేలకు నాయకుల చొరవతో కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టనుంది. ఆలయ ఛైర్మన్గా దామచర్ల వెంకటసుబ్బయ్యతో పాటు మరో 10 మంది ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.