KDP: ఖాజీపేట మండలం ఏటూరు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడు కమలాపురం ప్రాంతానికి చెందిన గండి వెంకటేష్ గుర్తించారు. పని నిమిత్తం మైదుకూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వెంకటేష్‌ను 108 ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.