ATP: కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ అనంతపురంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 10న నగరానికి వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ, కూటమి నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. సభ ఏర్పాట్లను సహచర ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి డీఐజీకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు.