ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సొసైటీ ప్రెసిడెంటు పారేపల్లి మణిబాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ గోడౌన్ను సందర్శించిన ఆయన మాట్లాడారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ యూరియా నిల్వల కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.