VZM: మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లులు ఆమోదించేందుకు పార్లమెంట్ సిద్ధమవుతోన్న నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారితకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లాలో మహిళలకు 44%కు మించి రిజర్వేషన్ అమలుపరిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
Tags :