SKLM: జనసేన బలోపేతానికి సాధక్లు కృషి చేయాలి అని MLC నాగబాబు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన కార్యాలయంలో గురువారం సమావేశంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి సాధక్ కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లాలని అన్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన జనసేన నేతలు పాల్గొన్నారు.