GNTR: చేబ్రోలు (మం) వీరనాయకుని పాలెంలో రూ.19.60 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎంపీజీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.