ATP:పెద్దవడుగురు మండలం ఈరేపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుత్తికి చెందిన ఓబులేసు అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు చేపట్టారు.