ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కృపా కటాక్షాలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకాంక్షించారు.