KDP: రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తెచ్చింది. అయితే చాలా మంది ఇంకా రేషన్ కార్డులు తీసుకోకపోవడంలతో డీలర్ల వద్దే ఉన్నాయి. అయితే, ఈ-కేవైసీ పూర్తి చేయించుకోని వారి కార్డులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే అనర్హులుగా పరిగణిస్తామని పేర్కొంది.