ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి అదే ఆదివారం గ్రామానికి చెందిన పవన్ కుమార్ రూ. 1,00,116 2 ఆలయ అధికారులకు విరాళంగా ఇచ్చారు. అనంతరం ఆలయంలో దాత కుటుంబసభ్యుల పేరు మీద పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags :