W.G: భీమవరంలోని విజ్ఞాన వేదిక, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. శ్రీరాములు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గోపాలశర్మ, K.బాబు, GKVV ప్రసాదు, అల్లు శ్రీనివాసులు, జేమ్స్, శివాజీ వర్మ, అప్పారావు, వెంకన్న, రాంబాబు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.