TPT: తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతికి చెందిన చల్లా శ్రీను తల్లిగారైన చల్లా రమణమ్మ మృతి చెందారు. సమాచారం అందుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.